ఆమె వల్లే గ్లోబల్ వార్మింగట

TeluguCinema 12 Jun 2023
anupama stills 120623 001

ఆమె అందం మాములు అందం కాదు. దానికి తోడు ఇప్పుడు ఆమె అందాల ఆరబోత మొదలు పెట్టింది. హాట్ హాట్ గా నటించడమే కాదు ఫోటో షూట్ లు కూడా చేస్తోంది. తాజాగా, ఈ అమ్మడు తన అందం గ్లోబల్ వార్మింగ్ కి కారణం అన్నట్లుగా చెప్పుకుంటోంది.

తన హాట్ నెస్ తో గ్లోబల్ వార్మింగ్ అవుతోంది అని సరదాగా పోస్ట్ చేస్తూ కొత్త ఫోటోలు షేర్ చేసింది.

Photos: Anupama Parameswaran adds heat to global warming!

అనుపమ రెండేళ్లుగా బోల్డ్ గా వ్యవహరిస్తోంది. ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాల్లో కూడా నటిస్తోంది. ఇప్పుడు తన ఫోటోలకు తానే హాట్ నెస్ అంటూ క్యాప్సన్స్ పెట్టుకుంటోంది.

ఈ భామ ప్రస్తుతం రవితేజ సరసన ‘ఈగిల్’ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే, ‘సినిమాబండి’ తీసిన దర్శకుడు ప్రవీణ్ కొత్త సినిమా కూడా సైన్ చేసింది.