2020 టాప్ వీడియోల్లో ఆ సినిమా

- Advertisement -
Allu Arjun

2020లో ఇండియా మొత్తం తెగ చూసిన వీడియోల లిస్ట్ ని యూట్యూబ్ ఇండియా ప్రకటించింది. యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ తో పాటు, టాప్ 10 మ్యూజిక్ వీడియోలు ఏంటో కూడా బయటపెట్టింది. ఇండియా వైడ్ టాప్ 10 మ్యూజిక్ వీడియోల్లో రెండు తెలుగు సినిమా పాటలు ఉండడం విశేషం. ఆ రెండూ కూడా ఒక సినిమాకి చెందినవే.

తమన్ కంపోజ్ చేసిన “అల వైకుంఠపురంలో” సినిమాలోని రెండు సూపర్ హిట్ సాంగ్స్ – “బుట్ట బొమ్మ” (3వ స్థానం), రాములో రాములా (8వ స్థానం)
పొందాయి. మిగతావి అన్ని బాలీవుడ్, ప్రైవేట్ హిందీ సాంగ్స్.

తమన్ కంపోజ్ చేసిన ఈ సినిమాలోని పాటలన్నీ వైరల్ అయ్యాయి.

YouTube Top Music Videos in India in 2020

  1. Badshah – Genda Phool
  2. Moto – Ajay Hooda
  3. Butta Bomma – Ala Vaikunthapurramuloo
  4. Sumit Goswami – Feelings
  5. Illegal Weapon 2.0 – Street Dancer 3D
  6. Goa Beach – Tony & Neha Kakkar
  7. Emiway – Firse Nachayenge
  8. Ramuloo Ramulaa – Ala Vaikunthapurramuloo
  9. Muqabla – Street Dancer 3D
  10. B Praak: Dil Tod Ke
 

More

Related Stories