కొరటాల తర్వాత బుచ్చిబాబు


దర్శకుడు బుచ్చిబాబుకి లైన్ క్లియర్ అయింది. ‘ఉప్పెన’ దర్శకుడు మొన్నటి వరకు పడ్డ టెన్షన్ ఎగిరిపోయింది. బుచ్చిబాబు చెప్పిన కథకి ఎన్టీఆర్ ఇంతకుముందే ఓకే చెప్పాడు. ఇప్పుడు అది పట్టాలెక్కనుంది.

కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త సినిమా ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఎనిమిది నెలల్లో పూర్తి చెయ్యాలనేది ప్లాన్. ఆ తర్వాత దర్శకుడు బుచ్చిబాబుకి అవకాశం వస్తుంది. బుచ్చిబాబు – ఎన్టీఆర్ సినిమా దసరాకి మొదలవుతుంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తీస్తున్న ‘సలార్’ సినిమాని రెండు భాగాలుగా మార్చాడు. అంటే 2023లో కూడా నీల్ ‘సలార్’తో బిజీగా ఉంటాడు. అందుకే, ఎన్టీఆర్ – నీల్ కాంబినేషన్ సినిమా వెనక్కి వెళ్ళింది. ప్రశాంత్ నీల్ తో సినిమా కన్నా ముందే బుచ్చిబాబు సినిమా పూర్తి చేస్తాడు ఎన్టీఆర్. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది.

బుచ్చిబాబు – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే సినిమాకి జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట.

TeluguCinema

TeluguCinema

  • Video

Spotted: Ram Pothineni at a dubbing studio in Hyderabad

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Ram Pothineni, who recently…

17 minutes
  • News

Sandhya Theatre case: Allu Arjun skips hearing, matter adjourned

Actor Allu Arjun did not appear in person before the Nampally court on Monday in…

1 hour
  • News

Did CM’s wife insult Sreeleela by asking her to move out?

Sreeleela has become a trending topic on social media after a video from a Yoga…

1 hour
  • News

Vijay celebrates first birthday as Tamil Nadu Chief Minister

Actor-turned-politician C. Joseph Vijay turned 52 today, marking his first birthday after being sworn in…

3 hours
  • News

NBK112: Balakrishna and Koratala Siva film gets launch date

Nandamuri Balakrishna is currently busy shooting for his upcoming film, tentatively titled NBK111, under the…

3 hours
  • Box Office

First Weekend: Maa Inti Bangaaram turns into a Super Hit

Samantha is back in style. Her comeback film "Maa Inti Bangaaram" has emerged as a…

5 hours