ఏకంగా నగ్నంగా రోడ్డెక్కింది

Poonam Panday

పూనమ్ హాట్ వీడియోస్ కు సోషల్ మీడియాలో లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె న్యూడ్ వీడియోస్ చూడాలంటే కొంత డబ్బు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలా తన అంగాంగ ప్రదర్శనతో లక్షల్లో సంపాదిస్తోంది ఈ బ్యూటీ. అలాంటి వీడియోస్ కోసం ఇన్నాళ్లూ స్టార్ హోటళ్లు లేదా తన ఇంటిని మాత్రమే వాడుకున్న ఈ బాంబ్ షెల్.. ఇప్పుడు ఏకంగా నగ్నంగా రోడ్డెక్కింది. పోలీసుల కంట్లో పడింది.

ఓ న్యూడ్ వీడియో షూటింగ్ కోసం గోవాలోని చపోలీ డ్యామ్ ను ఎంచుకుంది పూనమ్ పాండే. ఎలాంటి అనుమతులు తీసుకోలేదు సరికదా.. ఏకంగా డ్యామ్ పైకి నగ్నంగా చేరుకుంది. షూటింగ్ షురూ చేసింది. విషయం తెలుసుకున్న కనకోవా పోలీసులు, వీడియో తీస్తున్న వ్యక్తితో పాటు పూనమ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

చపోలీ డ్యామ్ పవిత్రతను దెబ్బతీయడంతో పాటు.. గోవా సంస్కృతికి విఘాతం కల్గించేలా పూనమ్ వ్యవహరిస్తోందని తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఇదే గోవాలో తన భర్తపై గతంలో కేసు పెట్టింది పూనమ్. హనీమూన్ కోసం గోవా వచ్చిన పూనమ్.. భర్త శ్యామ్ బాంబే తనను హింసిస్తున్నాడంటూ కేసు పెట్టింది. తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఆ కేసును వాపస్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే గోవాలో పూనమ్ పై కేసు నమోదవ్వడం విశేషం.

నిజానికి గోవాలోనే కాదు, ఇండియాలో ఏ బహిరంగ ప్రదేశంలో నగ్నంగా షూటింగ్ చేయడానికి అనుమతుల్లేవు.

Related Stories