కూతురు ఫోటోతో హరితేజ

Hari Teja

నటి హరితేజ ఇటీవలే పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బుజ్జి పాపాయిని తన భర్త చేతుల్లోకి తీసుకొని అపురూపంగా చూసుకుంటున్న ఫోటోని తాజాగా షేర్ చేసింది హరితేజ. ఈ రోజు వారి వెడ్డింగ్ యానివర్సరీ. ఈ అకేషన్ లో తమ పాపాయి ఫోటోని పోస్ట్ చేసింది ఈ జంట.

30 ఏళ్ల హరితేజ ఆరేళ్ళ క్రితం దీపక్ అనే టెకీని పెళ్లి చేసుకొంది. ప్రెగ్నన్ట్ గా ఉన్నప్పుడు ఫోటోషూట్ లతో ఇన్ స్టాగ్రామ్ లో హడావిడి చేసింది హరితేజ. ఇకపై కూతురు ఫొటోలతో హంగామా చేస్తుందేమో.

More

Related Stories