- Advertisement -

నేటి ట్రెండ్ కు అద్దం పట్టే అంశాలతో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ …. ‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’. ఈ సినిమా ట్రైలర్ ను హీరో అల్లు శిరీష్ విడుదల చేశారు.
యూత్ ట్రైండ్ పల్స్ పట్టుకున్నట్లుందీ ట్రైలర్. ఈ చిత్రంలో కార్తిక్ బిమల్ రెబ్బ, సంచిత పొనాచ జంటగా నటించారు. కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై మధురా శ్రీధర్ రెడ్డి సమర్పణ లో దర్శకుడు జయంత్ గాలి లవ్ లైఫ్ అండ్ పకోడీ చిత్రాన్ని రూపొందించారు. హీరో హీరోయిన్లకిది తొలి చిత్రం.
ఈ నెల 12న లవ్ లైఫ్ అండ్ పకోడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.