పెద్ది’ ఫస్ట్ సింగిల్ త్వరలో

రామ్ చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం… పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతోంది. సినిమా విడుదలకు ఇంకా ఆరు నెలల టైం ఉంది. కానీ అప్పుడే మొదటి పాట విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

‘పెద్ది’ మొదటి పాటని త్వరలో విడుదల చేయబోతున్నట్లు తాజాగా నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించారు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత రెహమాన్ స్వరపరుస్తోన్న తెలుగు చిత్రం ఇది.

రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్ స్టూడియోలో నిలుచున్న ఫోటోని తాజాగా మేకర్స్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

‘పెద్ది’లో రామ్ చరణ్ స్పోర్ట్స్ పర్సన్ గా కనిపిస్తారు. ఉత్తరాంధ్ర యాసలో డైలాగులు చెప్తారు.

TeluguCinema

TeluguCinema

  • News

‘He is my Dosthi’ song from Vishwaksen’s Cult celebrates friendship

Vishwaksen has unveiled the first single from his upcoming film “Cult”. The song is “He…

49 minutes
  • News

Spirit shoot update: 40% completed, reveals Sandeep Reddy Vanga

Director Sandeep Reddy Vanga has shared a major update on the progress of “Spirit,” his…

57 minutes
  • News

Rajinikanth’s Jailer 2 Telugu rights deal stuck over asking price?

Superstar Rajinikanth's “Jailer 2,” directed by Nelson Dilipkumar, is nearing the final stages of production.…

4 hours
  • News

Aishwarya Lekshmi: I won’t return to social media even for Rs 100 Crore

Aishwarya Lekshmi quit Instagram last year and has stayed away from social media ever since.…

6 hours
  • News

An english title is under consideration for Balakrishna – Koratala Siva’s film?

Nandamuri Balakrishna is currently working on director Gopichand Malineni’s film. The untitled film, NBK111, is…

6 hours
  • News

Vijay won’t attend ‘Jana Nayagan’ promotional event ahead of release

Vijay has never been known for aggressive film promotions. Throughout his career, he largely avoided…

11 hours