మగాళ్లు రఫ్ గా ఉండాలి: మలైక

TeluguCinema 23 Oct 2025
Malaik Arora

ఈ భామకి 51 ఏళ్ళు. అయినా ఇంకా అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. మగాళ్లు ఎలా ఉండాలో చెప్తూ ఉంటుంది. ఇప్పటికీ రఫ్ గా టఫ్ గా ఉండే మగాళ్లను చూస్తే ఎక్సయిట్ అవుతాను అని అంటోంది. ఆమె పేరు మలైకా అరోరా.

మగాళ్లలో ఆమె కోరుకునే లక్షణాలు ఏంటో ఆమె బయటపెట్టింది. “నాకు కొంచెం రఫ్ గా ఉండే మగాళ్లు చాలా ఇష్టం. నాకు అది ఇష్టం. చాలా అందంగా, షేవ్ చేసుకున్న మగాళ్లు ఇష్టం ఉండదు. అలా బాగా కిస్ చేయగలగాలి మగాళ్లు.”

మగాళ్లలో ఆమె ఇష్టపడినవి ఏంటంటే…

“మగాళ్లు వాళ్ళ పని చూసుకోవాలి. వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, గాసిప్స్ చెయ్యడం బాగుండదు.”

51 ఏళ్ల మలైక అరోరా భర్తకి విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్ గా జీవిస్తోంది. ఆమె 22 ఏళ్ల కొడుకు సినిమాలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె 10 ఏళ్ళు హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగించింది. ఆ లవ్ బ్రేకప్పు అయింది.