అఖిల్ సరసన మోనాల్

- Advertisement -
Monal Gajjar

బిగ్‌బాస్‌ ఫేం అఖిల్ హీరోగా మారాడు. ఐతే, అతని సినిమాలో హీరోయిన్ గా మాత్రం మోనాల్ నటించడం లేదు. బిగ్ బాస్ లో మోనాల్ అటు అభిజిత్ తోనూ, ఇటు అఖిల్ తోనూ క్లోజ్ గా ఉంది. బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత అభిజిత్ ఇప్పటివరకు హీరోగా సినిమా ప్రకటించలేదు. అఖిల్ మాత్రం సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. అలాగే ఒకే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు.

తెలుగు అబ్బాయి – గుజరాతీ అమ్మాయి మధ్య లవ్ అనే కాన్సెప్ట్ తో రూపొందనుంది ఈ వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో అఖిల్, మోనాల్ జంటగా నటిస్తున్నారుట. మోనాల్ ఇప్పటికే ఐటెం సాంగ్స్, స్పెషల్ రోల్స్ తో బిజీగా మారింది.‌

 

More

Related Stories