నాగ చైతన్య ఖాకీ డ్రెస్సులో!

- Advertisement -
Naga Chaitanya

వెంకటేష్ – తరుణ్ భాస్కర్ సినిమా కాంబినేషన్ సెట్ అయి చాలాకాలం అయింది. ఐతే, తరుణ్ భాస్కర్ దానికన్నా ముందో, తర్వాతో నాగ చైతన్యతో కూడా ఒక మూవీ చెయ్యాలనుకుంటున్నాడట. ఇప్పటికే చైతన్యని కలిసి ఒక పొలీసు స్టోరీ వినిపించాడని సమాచారం. చైతన్యకి పక్కింటి అబ్బాయి ఇమేజ్ ఉంది. లవర్ బాయ్ లుక్ బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు నటిస్తున్న సినిమాలు, పాత్రలు అలాంటివే.

కానీ, కొంత వెరైటీ కోసం పోలీస్ ఆఫీసర్ గా చేస్తాడట. ఐతే, ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందో? ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

 

More

Related Stories