బిగ్ బాస్ గా వచ్చిన నాగార్జున


అన్ని రకాల ఊహాగానాలకు, ప్రచారాలకు తెరదించుతూ నాగార్జున బిగ్ బాస్ గా మరోసారి ముస్తాబై మన ముందుకొచ్చారు. “బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్” తొలి టీజర్ ఈ రోజు విడుదలైంది. “బోర్‌డ‌మ్‌కు చెప్పేయ్ గుడ్‌బై…” అనే కాన్సెప్ట్ తో నాగార్జున ఈ ప్రోమోలో కనిపించారు.

నాగార్జున ఇప్పటికే మూడో, నాలుగో సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించారు. ఇది హ్యాట్రిక్ కానుంది ఆయనకి. సెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది బిగ్ బాస్ 5,

ఇక ఈ షోలో కంటెస్టెంట్లుగా ఎవరు పాల్గొంటున్నారు అనే విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వైరల్ అయ్యాయి. కానీ అందులో ఎన్ని నిజం అవుతాయో చూడాలి.

TeluguCinema

TeluguCinema

  • Box Office

Lenin gains momentum with solid Day 2 collections worldwide

Akhil Akkineni and Bhagyashri Borse-starrer “Lenin,” which released in theatres on July 10, witnessed a…

34 minutes
  • News

Ranbir Kapoor and Sai Pallavi’s Ramayana trailer locks date

The makers of “Ramayana,” one of the most anticipated films in Indian cinema, have officially…

12 hours
  • Interviews

Rasha Thadani: ‘Baahubali’ made me want to work in Telugu Cinema

Rasha Thadani, daughter of Bollywood actress Raveena Tandon, is all set to make her Telugu…

12 hours
  • News

Pawan Kalyan successfully undergoes rotator cuff surgery in Mumbai

Pawan Kalyan underwent successful shoulder surgery at a hospital in Mumbai on Saturday morning. The…

13 hours
  • News

‘Nightingale of South India’ legendary singer S. Janaki passes away

Legendary playback singer S. Janaki passed away on Saturday at the age of 88 while…

13 hours
  • News

Siddhu Jonnalagadda goes for a new look after a gap

Siddhu Jonnalagadda is looking to script a strong comeback after his last two films, "Jack"…

22 hours