పచ్చని ప్రకృతి అటు… ఇటు చర్చలు


అఖిల్ హీరోగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తీస్తున్న సినిమా …ఏజెంట్. ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. షూటింగ్ గ్యాప్ లో హీరో, డైరెక్టర్ పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ మాటలు కలుపుతున్న వేళ …కెమెరా క్లిక్ మంది. ఆ ఫొటోను అఖిల్‌ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

“ఇలాంటి క్షణాల కోసమే బతుకుతాను… ” అంటూ అఖిల్ కామెంట్ కూడా రాశాడు

అఖిల్ ఈ సినిమా కోసం ఫుల్లుగా బాడీని పెంచాడు. కండలు, సిక్స్ ప్యాకులు… మొత్తంగా మారిపోయాడు. ఇది యాక్షన్ డ్రామా. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఇప్పటివరకు అతను నటించిన ఏ సినిమా ఆడలేదు. నాలుగో సినిమాగా రూపొందుతోన్న “మోస్ట్ ఎలిజిబులు బ్యాచిలర్” ఇంకా పూర్తి కావట్లేదు. ఆ మూవీపై జనం కూడా అంచనాలు పెట్టుకోవడం లేదు. ఇప్పటివరకు విడుదలైన పాటలు కానీ, టీజర్ కానీ క్లిక్ కాలేదు. ఆ సినిమాపై అఖిల్ కూడా ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది.

‘ఏజెంట్’ సినిమాని దేశ, విదేశాల్లో తీయనున్నారు. సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమాకి నిర్మాత.

TeluguCinema

TeluguCinema

  • Box Office

Lenin gains momentum with solid Day 2 collections worldwide

Akhil Akkineni and Bhagyashri Borse-starrer “Lenin,” which released in theatres on July 10, witnessed a…

2 hours
  • News

Ranbir Kapoor and Sai Pallavi’s Ramayana trailer locks date

The makers of “Ramayana,” one of the most anticipated films in Indian cinema, have officially…

13 hours
  • Interviews

Rasha Thadani: ‘Baahubali’ made me want to work in Telugu Cinema

Rasha Thadani, daughter of Bollywood actress Raveena Tandon, is all set to make her Telugu…

13 hours
  • News

Pawan Kalyan successfully undergoes rotator cuff surgery in Mumbai

Pawan Kalyan underwent successful shoulder surgery at a hospital in Mumbai on Saturday morning. The…

14 hours
  • News

‘Nightingale of South India’ legendary singer S. Janaki passes away

Legendary playback singer S. Janaki passed away on Saturday at the age of 88 while…

14 hours
  • News

Siddhu Jonnalagadda goes for a new look after a gap

Siddhu Jonnalagadda is looking to script a strong comeback after his last two films, "Jack"…

23 hours