బాహుబలి వెబ్ సిరీస్ లో నయనతార?

“బాహుబలి” వెబ్ సిరీస్ గత మూడేళ్ళుగా అనేక సమస్యలు చూసింది. తీసిందంతా డస్ట్ బిన్ లో పారేశారు. మళ్ళీ కొత్తగా తీయాలన్న ప్రయత్నాలు కూడా రెండు సార్లు బెడిసికొట్టాయి. ఇప్పుడో మూడోసారి మరో టీం ఈ వెబ్ సిరీస్ ని టేకప్ చేసిందట.

మూడోసారి తీయాలనే ప్రయత్నం చేస్తున్న టీం ఇప్పుడు నయనతారని సంప్రదించిందట.

ఇంతకీ ఈ బాహుబలి వెబ్ సిరీస్ దేని గురించి అంటే… సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర కథని మెయిన్ హైలెట్ గా సాగుతుందట. అసలు శివగామి రాజమాతగా ఎలా ఎదిగింది అనే కథ అన్నమాట. శివగామి యువతిగా ఉన్నప్పటి కథ. ఆ పాత్ర కోసం తాజాగా వామికా అనే భామని తీసుకున్నారట. ఈ సిరీస్ లో ఇంకో కీలక పాత్ర కోసం నయనతారని తీసుకుంటున్నట్లు తమిళ మీడియా లో కథనాలు.

కానీ, ఇందులో నిజమెంతో తెలియాలి. నయనతార ఇంకా స్పందించలేదు. ఆ మధ్య సమంతని మెయిన్ హీరోయిన్ గా ఈ వెబ్ సిరీస్ ని తీద్దామని ప్లాన్ చేశారు. కానీ సమంత అంగీకరించలేదు.

ఈ వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించనుంది. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ ని కేటాయించారట.

TeluguCinema

TeluguCinema

  • News

Huma Qureshi: Yash’s Toxic has visuals never seen before

Actress Huma Qureshi has heaped praise on Yash's upcoming pan-India action drama "Toxic: A Fairy…

10 hours
  • News

Ranabaali: Vijay Deverakonda’s heartfelt birthday wish for Rahul Sankrityan

Vijay Deverakonda penned a heartfelt birthday message for director Rahul Sankrityan, celebrating their long-standing association…

11 hours
  • News

I play a Vedic student in Nagabandham, reveals Nabha Natesh

Actress Nabha Natesh says she plays one of the strongest roles of her career in…

11 hours
  • News

Kayadu Lohar’s dream run continues with six films in production

Kayadu Lohar is fast emerging as one of the busiest actresses in South Indian cinema.…

12 hours
  • OTT

OTT Trailer: Veerabhadruni Rahasyam blends mystery and folklore

ZEE5 Telugu has unveiled the trailer of its upcoming original series "Veerabhadruni Rahasyam – From…

13 hours
  • News

NTR and Trivikram teunite for mythological epic based on Lord Kartikeya

It is now official. NTR and director Trivikram Srinivas have reunited for their next film,…

15 hours