‘సెక్స్’క్యూటివ్ గా రకుల్

Rakul Preet Singh

ఎక్స్ క్యూటివ్ అంటే అందరికి తెలుసు. కార్పొరేట్ కంపెనీల్లో ఎక్స్ క్యూటివ్స్ ఉంటారు. హై ర్యాంకింగ్ జాబ్. మరి కండోమ్ కంపెనీల్లో పనిచేసే ఎక్స్ క్యూటివ్స్ ని ఏమనాలి. అదేనండి… ‘సెక్స్’క్యూటివ్!

కండోమ్ కంపెనీల్లో టెస్టింగ్ …అంటే వాటి నాణ్యతని పరిశీలించి చెప్పే పని ఒకటి ఉంటుందట. అలాంటి పని ఆడవాళ్లు చేస్తారా? ఒకవేళ… చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఒక కామెడీ సినిమా రూపొందనుంది. ఆ ఫిమేల్ పాత్రని రకుల్ పోషించనుంది. ప్రముఖ నిర్మాత రాని స్క్రూవాలా నిర్మించే ఈ సినిమాని రకుల్ ఒప్పుకుందట.

హిందీలో ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ చిత్రాలకు పెట్టింది పేరు… హీరో ఆయుష్మాన్ ఖురానా. అలాంటి సినిమాని రకుల్ చేయనుందట.

More

Related Stories