ముంబైకి వెళ్తే అంతే!

- Advertisement -
Rashmika Delhi3


బాలీవుడ్ కి వెళ్తే, ముంబై కి వెళ్తే హీరోలు, హీరోయిన్లు మారిపోతారు. కొంచెం బోల్డ్ గా అవుతారు. హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చెయ్యడం మొదలుపెడుతారు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు. శ్రీదేవి కాలం నుంచి చూస్తున్నదే.

ఆ జాబితాలో చేరింది పుష్ప భామ… రష్మిక. ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోటోషూట్ లతో అదరగొడుతోంది ఇప్పుడు. పొట్టి పొట్టి స్కర్ట్ లతో మొదట ఫొటో షూట్ లు చేసింది. ఇప్పుడు క్లివేజ్ షోకి వచ్చింది.

ఆ మాటకొస్తే… రష్మిక కూడా గ్లామర్ రూట్ కి వచ్చి చాలా కాలమే అయింది. ‘భీష్మ’ సినిమా టైంకే గ్లామర్ షో స్టార్ట్ చేసింది. కానీ, ముంబైకి వెళ్ళాక నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్ లతో రెచ్చిపోతోంది.

ALSO CHECK: Rashmika Mandanna feels like a blue!

Gif;base64,R0lGODlhAQABAAAAACH5BAEKAAEALAAAAAABAAEAAAICTAEAOw==

రష్మిక నటించిన మొదటి హిందీ చిత్రం ‘గుడ్ బై’ సినిమా వచ్చే నెల 7న విడుదల కానుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె ఇలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. ముంబైలో అలాగే ఉండాలి .

More

Related Stories