అక్క సింగిల్, చెల్లెలు ప్రేమలో

- Advertisement -
Saipallavisister

హీరోయిన్ సాయి పల్లవి ఇంకా సింగిల్ గానే ఉంది. ఆమె గురించి ప్రేమ పుకార్లు కూడా పెద్దగా లేవు. ప్రస్తుతం ఆమె “థండెల్” అనే సినిమాలో నటిస్తోంది. మరోవైపు, ఆమె చెల్లెలు తన బాయ్ ఫ్రెండ్ ని జనాలకు పరిచయం చేసింది.

ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అంటూ పూజ కన్నన్ తాజాగా ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసింది. దాంతో, సాయి పల్లవికి కామెంట్స్ పడుతున్నాయి.

మరి, నీ బాయ్ ఫ్రెండ్ ని ఎప్పుదు పరిచయం చేస్తావు అంటూ అమెని ప్రశ్నలు అడుగుతున్నారు.

సాయి పల్లవి వయస్సు ఇప్పుడు 31. ఆమె సోదరి వయసు 26. సాయి పల్లవి గురించి ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ అబద్దాలే అని చెప్పింది సాయి పల్లవి. ఇప్పుదు ఆమెకి తన చెల్లి వల్ల పెళ్ళి గురించి ప్రశ్నలు మొదలవుతాయి.

More

Related Stories