OTT రిలీజ్: సుందరకాండ, హృదయపూర్వం

TeluguCinema 24 Sep 2025
Sundarakanda review

కొత్తగా విడుదలైన చిత్రాలు ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ లలోకి రావడం ఇప్పుడు చాలా ఈజీ అయిపొయింది. కొన్ని సినిమాలు మూడు వారాల్లోనే వస్తున్నాయి. ఈ వారం ఇప్పటికే స్ట్రీమింగ్ కి వచ్చిన చిత్రాలు, వీకెండ్ కి రానున్న చిత్రాలు ఏవో చూద్దాం..

సుందరకాండ

నారా రోహిత్ నటించిన ‘సుందరకాండ’ తాజాగా జియో హాట్‌స్టార్‌ (JioHotstar)లో విడుదలైంది. నిన్నటి నుంచే ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. శ్రీదేవి విజయ్ కుమార్, విర్తి వాఘని హీరోయిన్లుగా నటించారు. కథ కొంత కొత్తగా ఉంటుంది. హీరో ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడడం పాతదే. కానీ ఇందులో ఉన్న ట్విస్ట్ మాత్రం వేరు.

హృదయపూర్వం

మోహన్ లాల్ నటించిన “హృదయపూర్వం” మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో JioHotstarలో విడుదల కానుంది. ఈ నెల 26 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ కీలక పాత్ర పోషించింది.

వెబ్ సిరీస్

ఇక “ష్‌.. సీజన్‌2 వెబ్ సిరీస్ ఆహాలో వస్తోంది ఈ వీకెండ్.

TeluguCinema

View all posts

Recent News