ఐదేళ్ల పాటు జులపాల జుట్టుతో, దట్టమైన గడ్డంతో కనిపించాడు అల్లు అర్జున్. అలా ఉండడం ఆయనకు తప్పలేదు. ఎందుకంటే, పుష్పరాజ్ గెటప్ అది. గడ్డం చూసి తన కూతురు కూడా తన దగ్గరకు రావడం లేదని, ఎప్పుడెప్పుడు గడ్డం తీసేద్దామా అనిపిస్తోందని అన్నాడు బన్నీ.
ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. ‘పుష్ప-2’ థియేటర్లలోకి వచ్చేసింది. ఇక బన్నీ క్లీన్ షేవ్ లోకి వచ్చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
అల్లు అర్జున్ కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తున్నట్టుంది. అతడు గడ్డం తగ్గించాడు. జుట్టు కూడా తగ్గించాడు. కానీ పూర్తిగా షేవ్ చేయలేదు. ఐదేళ్ల పాటు గడ్డంతో కనిపించి ఒక్కసారిగా క్లీన్ షేవ్ చేస్తే, అదో టాపిక్ అవతుందని భావిస్తున్నాడు బన్నీ. అందుకే మెల్లమెల్లగా మేకోవర్ అవుతున్నాడు,.
త్వరలోనే త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఈ హీరో. ఆ సినిమాకు కూడా కచ్చితంగా మేకోవర్ అవ్వాలి. కాకపోతే దానికింకా టైమ్ ఉంది. సాధారణంగా త్రివిక్రమ్ హీరోలంతా క్లిన్ షేవ్ లోనే ఉంటారనే సంగతి తెలిసిందే.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…