అన్షు అంబానీ (Anshu Ambani) ఒకప్పుడు మన్మధుడు, రాఘవేంద్ర వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ సరసన, నాగార్జున సరసన నటించి మాయమైంది. పెళ్లి చేసుకొని లండన్ లో స్థిరపడింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆమె భర్త ఉద్యోగరీత్యా ఈ భామ మళ్ళీ ఇండియాకి వచ్చింది.
ఇటీవల నటిగా రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. రావు రమేష్ సరసన ఒక సినిమాలో నటించింది. కానీ అది ఆడలేదు. ఐతే, ఇంకా అవకాశాల కోసం చూస్తోంది. మరోవైపు, సోషల్ మీడియాలో మంచి గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తోంది.
తాజాగా తన మిత్రురాళ్లతో కలిసి దుబాయ్ ట్రిప్ వేసింది. అక్కడ బికినీ వేసుకొని యాట్ (Yacht)లో ట్రావెల్ చేస్తూ ఫోటోలు దిగింది. వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి బాగా వైరల్ అయ్యాయి.
ఆ మధ్య కొందరు ఈమె గ్లామర్ షూట్లు, అందాల ఆరబోత గురించి కామెంట్ చేస్తే ఘాటుగా, హాట్ గా సమాధానం ఇచ్చింది.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…