సైలెంట్ గా.. అదే టైమ్ లో శరవేగంగా తన సినిమాను పూర్తిచేస్తున్నాడు రామ్ చరణ్. అదే ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా నడుస్తోంది.
సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ రిలీజైంది. సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడీ మూవీ నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభించాలని యూనిట్ నిర్ణయించింది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే వినాయక చవితి స్పెషల్ గా ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. చరణ్ సినిమాకు రెహ్మాన్ మ్యూజిక్ అందించడం ఇదే తొలిసారి. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…