అవీ ఇవీ

ఆ పాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చిన Kajal Aggarwal

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా “ది ఇండియా స్టోరీ” (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. హిందీలో ఆమె నటించిన చిత్రం ఇది. త్వరలోనే విడుదల కానుండడంతో ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తోంది.

ఈ సందర్భంగా ఆమె తన తెలుగు చిత్రాల గురించి కూడా మాట్లాడింది.

ఇటీవల ఆమె బాలయ్య కొత్త చిత్రం ఒప్పుకొంది. ఇందులో ఆమె చాలా సీరియస్ పాత్రలో కనిపిస్తుంది అని అందరూ భావిస్తున్నారు. ఆమె మొదటి లుక్ అలాగే ఉంది. అది నిజమే అని అంటోంది కాజల్.

ఆమె ఈ సినిమాలో క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా కనిపిస్తుంది అనీ బాలయ్యతో ఎలాంటి రొమాన్స్ ఉండదు అని కూడా వార్తలు వచ్చాయి. పాత్ర గురించి ఇప్పుడే పూర్తిగా చెప్పలేను. ఎందుకంటే ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా నెలల టైం ఉంది. కానీ పాత్ర అర్థవంతంగా ఉంటుంది, సీరియస్ గానే ఉంటుంది అని క్లారిటీ ఇచ్చింది.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని NBK111 గా పిలుస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.

TeluguCinema

Recent Posts

Sreeleela: లెనిన్ నుంచి అందుకే తప్పుకుందంట!

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "లెనిన్" (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన…

5 hours ago

Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!

హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మంచి సంబంధం…

6 hours ago

Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా

కియరా అద్వానీ (Kiara Advani) గురించి ఆ మధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. టాక్సిక్ (Toxic) సినిమా చూసిన తర్వాత…

23 hours ago

Lenin లెక్కలు వేసుకొని చెయ్యలేదు: నాగార్జున

అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ‘లెనిన్’ (Lenin) జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ…

23 hours ago

Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!

కృతి శెట్టి (Krithi Shetty)కి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. అది కూడా…

1 day ago

NTR: జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతాడంట!

వద్దన్నా సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి (Venu Swamy), మరోసారి అదే పని చేశారు. గతంలో నాగచైతన్య-శోభితపై వివాదాస్పదంగా జాతకం…

1 day ago