హీరోయిన్ నేహా శెట్టికి గ్లామర్ ఇమేజ్ ఉంది. కానీ ఆమెకి అవకాశాలు మాత్రం తక్కువే. ఆమె పెద్దగా బిజీగా లేదు. చేతిలో “ఓజి” సినిమాలో చిన్న పాత్ర తప్ప మరోటి లేదు. అందుకే, ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓవర్ చేస్తోంది అనే మాట వినిపిస్తోంది.
ఒకప్పుడు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో సాదాసీదా ఫోటోషూట్ లను షేర్ చేసేది. మూడు నెలలకో, ఆరు నెలలకో గ్లామర్ షూట్ ఫోటోలను పోస్ట్ చేసేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది.
దాదాపుగా ప్రతివారం ఒకసారి హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది. శృతి మించి ఎక్స్పోజింగ్ చేస్తోంది. అవకాశాల కోసమా? ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెంచుకొని … బ్రాండ్ ల ద్వారా డబ్బు సంపాదించుకోవడమా?
ALSO READ: Neha Shetty’s pics rom Bali vacation
నేహా శెట్టికి తెలుగులో బాగా పేరు తెచ్చిన చిత్రం… డీజే టిల్లు. ఆ సినిమాలో రాధిక పాత్రలో అదరగొట్టింది. కానీ ఆ తర్వాత అంతే సక్సెస్ పొందలేకపోయింది.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…