రకుల్ ప్రీతి సింగ్ ఇప్పటికే గ్లామర్ విషయంలో తగ్గడం లేదు. పెళ్లి చేసుకొంది. కానీ హాట్ హాట్ ఫోటోషూట్ లు చేస్తూనే ఉంది. అలాగే దాదాపు 35కి దగ్గర్లో ఉన్న ఈ భామ స్లిమ్ గానే ఉంది. ఆమె ఫిట్నెస్ లో ఏ తేడా లేదు. ఈ విషయంలో ఆమె ఫార్ములా ఏంటి? ఎలా గ్లామర్ మైంటైన్ చేస్తోంది.
“నేను జిమ్ లో బాగా కష్టపడుతాను. ఎక్సర్ సైజ్ ఎప్పుడూ మిస్ కాను. ఇక తిండి విషయంలో పెద్దగా నియమాలు లేవు. కానీ వర్కవుట్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతా. అంతకుమించిన ఫార్ములా లేదు. సీక్రెట్ లేదు,” అని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.
ఐతే, ఈ అమ్మడికి మునుపటిలా అవకాశాలు రావడం లేదు. దానికి కారణం సక్సెస్ రేట్ తగ్గడమే. ఆమె గత పది చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి మరి.
ప్రస్తుతం ఈ భామ “దే దే ప్యార్ దే 2”, “ఇండియన్ 3” చిత్రాల విడుదల కోసం వేచి చూస్తోంది.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…