రీతూ వర్మ.. అచ్చతెలుగమ్మాయి అంటూ చెబుతుంటారు చాలామంది. ఆమె హైదరాబాద్ లోనే పుట్టింది, హైదరాబాద్ లోనే పెరిగింది. విల్లా మేరీ కాలేజీ, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకుంది.
సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఇంటర్వ్యూల్లో కూడా చక్కటి తెలుగులో మాట్లాడుతుంది. అయితే ఇన్ని చేసినా తను తెలుగమ్మాయిని కాదంటోంది రీతూ వర్మ.
“నేను హైదరాబాద్ లోనే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను. కానీ నా మాతృభాష హిందీ. ఇంట్లో నేను హిందీలోనే మాట్లాడతాను. మా అమ్మానాన్నది భోపాల్. వాళ్లు హిందీలోనే మాట్లాడతారు. నాకు వచ్చినంత బాగా వాళ్లకు తెలుగు రాదు.”
ఇలా తన బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టింది రీతూ వర్మ. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా తెలుగు సినిమాలు చూశానని.. చిన్నప్పట్నుంచి కరణ్ జోహార్, షారూక్ ఖాన్ సినిమాలు చూసి మాత్రమే పెరిగానని చెప్పుకొచ్చింది.
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…