Categories: అవీ ఇవీ

2025: సమంత వెరీ హ్యాపీ

నాగ చైతన్యతో విడాకులు, ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు వంటి వాటితో సమంత చాలా సతమతం అయింది. రెండు, మూడేళ్లు మూడేళ్లు అవే ఇబ్బందులు వెంటాడాయి. ఐతే, మళ్ళీ ప్రేమలో పడడం, సమస్యల నుంచి బయటపడడం గతేడాదే జరిగింది. కానీ 2025 ఆమెని పూర్తిగా ట్రాక్ లోకి తెచ్చింది.

అందుకే, ఈ ఏడాది అంటే చాలా ఆనందం అంటోంది. 2025 మరిచిపోలేని ఏడాది అని చెప్తోంది.

సమంత ఇటీవలే మళ్ళీ పెళ్లి చేసుకొంది. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లాడింది. ఇద్దరూ కలిసి కొత్త ఇంట్లో కాపురం పెట్టారు. ఇక సినిమాల నిర్మాణం కూడా ఈ ఏడాదే మొదలుపెట్టింది. మొదటి సినిమాగా “శుభం” నిర్మించింది. అది ఈ ఏడాది వేసవిలో విడుదలై యావరేజ్ అనిపించుకొంది. ఇక ఇప్పుడు తానే హీరోయిన్ గా నటిస్తూ ఒక సినిమా నిర్మిస్తోంది. ఆ సినిమా పేరు… మా ఇంటి బంగారం.

ఇలా ఎన్నో పరిణామాలు ఈ ఏడాది చూసింది. అందుకే 2025తో చాలా హ్యాపీ అని అంటోంది.

TeluguCinema

Recent Posts

Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!

వెంకటేష్ (Venkatesh), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో రూపొందుతోన్న మొదటి చిత్రం…ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమా వేగంగా…

12 hours ago

Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి

రామ్ చరణ్ (Ram Charan) నటించిన "పెద్ది" (Peddi) సినిమా విడుదలై రెండు వారాలు అయిపోయింది. మూడో వారంలోకి ఎంట్రీ…

12 hours ago

Varanasi: లెక్కలు మారుతున్నాయా? ఇందులో నిజమెంత?

వారణాసి (Varanasi) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి (Rajamouli) తన రెగ్యులర్ శైలికి భిన్నంగా చాలా…

12 hours ago

Cocktail 2: పెళ్లి తర్వాత రష్మిక మందాన మొదటి రిలీజ్

రష్మిక మందాన (Rashmika Mandanna) ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొంది. హీరో విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లాడింది. పెళ్ళికి…

2 days ago

Daayra: కరీనా కపూర్ తో పృథ్వీరాజ్, డేట్ ఫిక్స్

మలయాళంలో పెద్ద హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). బాలీవుడ్ లో కూడా ఇంతకుముందు సినిమాలు…

2 days ago

OG 2: పవన్ కళ్యాణ్ కే ఇంకా సందేహం ఉందా?

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఐతే బీజేపీ - టీడీపీ స్కెచ్ లో…

2 days ago