అవీ ఇవీ

Samantha: బ్యాక్ సూపర్ ఉందంటే నవ్వింది!

సమంత (Samantha) ఇప్పుడు ఆనందంగా ఉంది. రెండో పెళ్లి చేసుకున్నాక సంతోషంగా కనిపిస్తోంది. మళ్ళీ గ్లామర్ ఫోటో షూట్లు చేస్తోంది. అలాగే ఈవెంట్స్ కి గ్లామరస్ గా ముస్తాబై వస్తోంది.

రీసెంట్ గా ముంబైలో జరిగిన ఒక అవార్డు ఈవెంట్ కి హాజరైంది సమంత. అక్కడ పాపారాజికి ఫోజులు ఇచ్చింది. అలాగే వెనక్కి తిరిగి బ్యాక్ ఫోజు ఇచ్చింది. దాంతో కెమెరామెన్లు మీ బ్యాక్ సూపర్ ఉంది మేడం అంటే పగలపడి నవ్వి మళ్ళీ బ్యాక్ చూపించింది.

గతంలో ఆమె ఇలా తన అందం గురించి, తన ఫిగర్ గురించి కామెంట్లు చేస్తే కోపంగా చూసేది. ఇప్పుడు కాంప్లిమెంట్స్ ని కాంప్లిమెంట్స్ గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వయసు పెరగడం వల్లా అనుకోవాలా? పరిణతిగా భావించాలా?

సమంత వచ్చే నెల 39వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకోనుంది. అలాగే హీరోయిన్ గా కంబ్యాక్ ఇస్తోంది. “మా ఇంటి బంగారం” అనే సినిమాతో ఆమె ప్రేక్షకులని పలకరించనుంది. ఈ సినిమాకి ఆమె భర్త రాజ్ నిడిమోరు షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?

'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…

4 hours ago

Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!

పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…

4 hours ago

Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…

18 hours ago

విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi

హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…

1 day ago

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

1 day ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

1 day ago