తనకు బాయ్ ఫ్రెండ్ లేడంటూనే, లవ్ గురుగా మారింది హీరోయిన్ శ్రీలీల. ఏదైనా రిలేషన్ షిప్ నిలబడాలంటే కమ్యూనికేషన్ తప్పనిసరి అంటోంది. భాగస్వామి ఏం చెబుతున్నాడో వినాలని, అదే టైమ్ లో మనం ఏమనుకుంటున్నామో స్పష్టంగా వెల్లడించాలని అంటోంది.
బంధం నిలబడాలంటే మనస్ఫూర్తిగా మాట్లాడ్డం తప్పనిసరి అని, అప్పుడే అది మరింత పారదర్శకంగా ఉంటుందని చెబుతోంది. అదే టైమ్ లో కమ్యూనికేషన్ తో పాటు.. ఎదుటివ్యక్తిని గౌరవంగా చూడడం కూడా చాలా ముఖ్యం అంటోంది.
షూటింగ్ గ్యాప్ లో అభిమానులతో ఛాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇలా రిలేషన్ షిప్ లో పాటించాల్సిన కొన్ని నియమాల్ని వెల్లడించింది. అయితే తను మాత్రం ఇంకా లవ్ లో పడలేదని, సింగిల్ అని చెబుతోంది.
ఇక బ్యూటీ టిప్స్ పై స్పందిస్తూ.. రాత్రి పడుకున్నప్పుడు స్లీపింగ్ మాస్క్ వేసుకొని, ఫ్యూజన్ వాటర్ తో ముఖం కడుక్కుంటానని చెబుతోంది. అదే తన చర్మ సౌందర్యానికి కారణం అంటోంది. వైట్ కలర్ అంటే తనకు చాలా ఇష్టమని, వైట్ డ్రెస్ వేసుకుంటే తన అందం రెట్టింపు అయినట్టు భావిస్తానని అంటోంది.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…