శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తోంది. ఆమెకి తెలుగులో వరుసగా ఫ్లాపులు వచ్చాయి. ఇక తమిళంలో నటించిన మొదటి సినిమా కూడా పోయింది. దాంతో అన్నీ ఆశలు బాలీవుడ్ చిత్రాలపైనే. ఆమె నటించిన మొదటి చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది.
మరోవైపు, బాలీవుడ్ లో రాణించాలంటే గ్లామరస్ గా కనిపించాలి. అన్ని ఈవెంట్లకు, పార్టీలకు అటెండ్ అవ్వాలి. దాదాపుగా బాలీవుడ్ హీరోయిన్లు అందరూ ఇలాగే తమని తాము ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు శ్రీలీల కూడా ఆ ట్రెండ్ లోకి వచ్చింది.
ఆమె కూడా అన్ని ఈవెంట్లకు అటెండ్ కావడం మొదలుపెట్టింది. ఈ ఈవెంట్స్ కి తన అందాలు కనిపించే డ్రెస్సులు వేసుకొని వస్తోంది.
మొదటి సినిమా విడుదల కాకముందే శ్రీలీల బాలీవుడ్ పద్ధతులు అలవడ్డాయి.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…