అవీ ఇవీ

The Raja Saab: ఎంత పోయింది, ఎంత తిన్నారు?

The Raja Saab Losses: ‘ది రాజా సాబ్’ సినిమా దారుణంగా పరాజయం పాలు అయింది. ప్రభాస్ కెరీర్ లో చాలా తక్కువ వసూళ్లు, ఎక్కువ నష్టాలు పొందిన చిత్రం ఇదే. ఐతే థియేటర్ల రెవెన్యూ ద్వారా వచ్చిన నష్టం కన్నా, నిర్మాణం జరుగుతున్నప్పుడే ఎంత డబ్బు వేస్ట్ అయింది, నిర్మాణ పనులు చూసుకున్న వాళ్ళు ఎంత నొక్కారు, ఎంత తిన్నారు అనే విషయంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ దృష్టి సారించారు.

ఈ విషయంలో ఆయన ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు టాక్. ఎవరు తిన్నారో కూడా ఆయన గ్రహించారు. ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసినప్పుడు నిర్మాణంలో వచ్చిన నష్టాలు, తిన్నవారి గురించి తెలిపినట్లు తెలుగుసినిమా.కామ్ కి విశ్వసనీయంగా తెలిసింది.

పవన్ కళ్యాణ్ కి చెందిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, విశ్వప్రసాద్ కి చెందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ త్వరలోనే అనేక చిత్రాలు తీయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన “ది రాజా సాబ్” నిర్మాణ లొసుగులను పవన్ కళ్యాణ్ కి వివరించారు.

“ది రాజా సాబ్” జనవరి 9న విడుదలైంది. సంక్రాంతి బరిలో మొదట నిలిచి ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటించారు.

TeluguCinema

Recent Posts

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

5 hours ago

Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే

ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…

8 hours ago

OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ

చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…

1 day ago

Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు

హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…

1 day ago

K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు

తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…

2 days ago

Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం

సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…

2 days ago