రష్మిక మందాన త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. ఆమె హీరో విజయ్ దేవరకొండని పెళ్లాడనుంది. దాంతో ఆమె కొత్త సినిమాలు సెలెక్ట్ చేసుకొనే విషయంలో తొందరపడటం లేదు. తాజాగా ఆమె ఒక ఆఫర్ ని తిరస్కరించినట్లు టాక్.
దర్శకుడు బుచ్చిబాబు మొదట రశ్మికతో ఐటెం సాంగ్ చేయించాలని భావించాడు. “పెద్ది” సినిమాలో ఆమెని అడిగారట. ఐతే ఇప్పుడు పెళ్లి పనులు ఉన్నాయి కాబట్టి చెయ్యలేను ఆమె సున్నితంగా తిరస్కరించిందట. ఇంతకుముందు ఒప్పుకున్న చిత్రాల షూటింగ్ లతో ఆమె బిజీగా ఉంది.
“పెద్ది” సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మార్చి 27న విడుదల చెయ్యాలనుకున్నారు. ఐతే, తాజాగా సినిమాని వాయిదా వేశారు. కొత్త డేట్ ఇంకా ప్రకటించలేదు.
ఈ గ్యాప్ లో మరో పెద్ద హీరోయిన్ ని ఒప్పించే అవకాశం ఉంది. మరి రామ్ చరణ్ తో కలిసి ఏ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తుందో చూడాలి చూడాలి.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…