సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర వంటి పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. వీరితో పాటు అమీర్ ఖాన్ కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
ఈ రోజు మేకర్స్ అమీర్‌ఖాన్ పాత్ర పేరుని పరిచయం చేసింది టీం. అమీర్ ఖాన్ దహా అనే పాత్ర పోషిస్తున్నారు. ఆయనని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బంగారం చేతి గడియారం, కళ్లద్దాలు తొడిగి సిగార్ తాగుతూ అమీర్‌ఖాన్ కనిపించారు ఈ పోస్టర్ లో. అమీర్ ఖాన్ పాత్ర గురించి ఇంతకుమించి ఎక్కువ వివరాలు తెలపలేదు టీం.
డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ “కూలీ” మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇది ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న మ్యాసీవ్ హైప్‌ను సూచిస్తోంది.
“కూలి” ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…