సంక్రాంతి 2025కి విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి మూవీ “విశ్వంభర” డౌట్ లో పడింది. ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఇక ఆ మూవీ స్థానంలో అజిత్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ” విడుదల కానుంది.
తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాడ్రిడ్ లో జరుగుతోంది. ఈ కీలకమైన షెడ్యూల్ లో అజిత్ కుమార్, ఇతర నటీనటులపై సన్నివేశాలు తీస్తున్నారు. తాజాగా మేకర్స్ అజిత్ కుమార్ ఫోటోని ని రిలీజ్ చేశారు నిర్మాతలు. అజిత్ స్టయిలీష్ గా ఉన్నారు.
ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
అజిత్ నటించిన మరో చిత్రం “విడా ముయార్చి” ఎదో సమస్యలో పడ్డట్లు ఉంది. అందుకే, ఆ సినిమా విడుదల గురించి మాట్లాడకుండా ఈ సినిమాని ముందుకు తెస్తున్నారు.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…