దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ఇప్పటికే హీరోగా పలు సినిమాల్లో నటించాడు. ఆంధ్రా పోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి సినిమాలు చేశాడు.
ఐతే ఇప్పుడు తన పేరుని మార్చుకున్నాడు ఈ యువ హీరో. ఇకపై అతని పేరు ఆకాష్ జగన్నాథ్. తన తండ్రిలాగే తన పేరుని మార్చుకుంటున్నాడు. సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
పేరు మార్పు వల్ల అదృష్టం మారుతుందా లేదా అన్నది చూడాలి. బాలీవుడ్ లో ఎక్కువగా ఇలా పేర్లు మార్చుకుంటారు హీరోలు, హీరోయిన్లు.
ఇకపై కంటెంట్ ఉన్న మంచి కథలతో మనముందుకొస్తాడట ఆకాష్ జగన్నాథ్.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…