Dhurandhar 2 Telugu: బాలీవుడ్ చిత్రం “ధురంధర్” ఇండియాలో అన్ని హిందీ సినిమా రికార్డులను బద్దలుకొట్టింది. దాంతో దాని రెండో భాగం ”ధురంధర్: ది రివెంజ్”పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 19న విడుదల కానుంది. తెలుగులో కూడా విడుదల కానుంది.
కానీ అదే రోజు “టాక్సిక్” కూడా రానుంది. ఈ సినిమా హక్కులను దిల్ రాజు తీసుకున్నారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున విడుదల చెయ్యనున్నారు. అంతే కాదు దాదాపుగా అన్ని థియేటర్లని బ్లాక్ చేస్తున్నారు. దాంతో, “ధురంధర్: ది రివెంజ్”కి సరైన థియేటర్లు తెలుగునాట దక్కుతాయా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
“ధురంధర్ 2” చిత్రాన్ని జియో స్టూడియోస్ స్వయంగా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. మొదటి చిత్రం తెలుగులో విడుదల కాలేదు కానీ ఈ రెండో చిత్రానికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని దక్షిణాది భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. కానీ హైదరాబాద్ లో ఈ సినిమాకి థియేటర్లు ఎక్కువగా దొరకకపోవచ్చు.
టాక్సిక్ సినిమాకి పెద్ద హైప్ లేదు. కానీ విడుదల సమయానికి రావాల్సినంత, కావాల్సినంత ప్రచారం దక్కుతుంది అని దిల్ రాజ్ నమ్మకం.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…