Dil Raju vows to show bank statement on Toxic’s 120 Cr deal: కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన “టాక్సిక్” వచ్చే నెల 19న విడుదల కానుంది. యష్ గత రెండు చిత్రాలు “కేజీఎఫ్”, “కెజీఎఫ్ 2” భారీ విజయం సాధించాయి. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దాంతో “టాక్సిక్” తెలుగు హక్కులను నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు.
ఐతే, ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం దిల్ రాజు ఏకంగా 120 కోట్లు చెల్లించనున్నారు అని ఆ సినిమా టీం మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కానీ అంత మొత్తం ఒక డబ్బింగ్ సినిమా కోసం ఇవ్వరు. యష్ కి తెలుగునాట అంత మార్కెట్ లేదు. ఈ న్యూస్ కేవలం సినిమాకి హైప్ తెచ్చేందుకు చేసిన ప్రయత్నం అని అందరికీ అర్థమైంది.
ఇదే విషయాన్ని ఈ రోజు దిల్ రాజుని మీడియా ప్రశ్నించింది.
“వాళ్లకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చెల్లింపు క్లియర్ అయిన తర్వాత ఆ బ్యాంక్ స్టేట్మెంట్ మీడియాకి చూపిస్తాను,” అని దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…