పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) పలు సినిమాల్లో నటించింది. ఐతే మొదటి సారి ఆమె నటనకి పేరు వచ్చింది. పాపం ప్రతాప్ (Papam Prathap) అనే సినిమాలో ఆమె బుజ్జమ్మ అనే పాత్ర పోషించింది. హీరో తిరువీర్ సరసన నటించింది.
ఈ సినిమాలో ఒక సీన్ లో కేవలం బ్రాలోనే ఉండాల్సిన సీన్ ఉంది. అలా డేరింగ్ గా నటించింది.
“ఈ సినిమా సక్సెస్ నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. నా పెర్ఫార్మెన్స్‌కు మంచి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ గారికి థాంక్స్. అద్భుతమైన పాత్ర ఇచ్చారు. ‘బుజ్జమ్మ’ పాత్ర నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది,” అని పాయల్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇకపై ఛాలెంజింగ్ గా ఉండే పాత్రలు చేస్తాను అని అంటోంది పాయల్.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…