ఈరోజు సమంత తన 38వ పుట్టినరోజును జరుపుకుంది. చాలామంది ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇవన్నీ ఒకెత్తు, ఓ వీరాభిమాని చేసిన పని మరో ఎత్తు.
పుట్టినరోజు సందర్భంగా సమంతకు ప్రత్యేక పూజలు నిర్వహించాడు బాపట్ల జిల్లాకు చెందిన సందీప్. ఇంతకీ ఈ పూజలు ఎక్కడ నిర్వహించాడో తెలుసా? సమంత గుడిలోనే.
అవును.. మూడేళ్ల కిందటే సమంతాకు గుడి కట్టాడు ఈ హార్డ్ కోర్ ఫ్యాన్. సమంతా చేస్తున్న ఛారీటీ కార్యక్రమాలు తనకు ఎంతగానో నచ్చాయని, అందుకే ఆమెపై ఇష్టంతో గుడి కట్టానని తెలిపాడు.
అదే గుడిలో ప్రతి పుట్టినరోజుకు సమంతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు. ఆ తర్వాత అనాధ పిల్లలకు అన్నదానం చేస్తాడు. వాళ్లతోనే కేక్ కట్ చేయిస్తాడు. ఇలా సమంత పుట్టినరోజును ఘనంగా నిర్వహించాడు సందీప్. ఇలాంటి అభిమానిని సమంత వ్యక్తిగతంగా కలిసి మెచ్చుకుంటే బాగుంటుందేమో.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…