పూనమ్ పాండే (Poonam Pandey) గర్భం దాల్చింది అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఆమె కడుపుతో ఉన్న పోస్ట్ పెట్టింది. ఆమె సినిమాల్లో నటించడం లేదు ఇప్పుడు. సోషల్ మీడియాలో ప్రైవేట్ షోలు, అడల్ట్ వీడియోలు చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. దాంతో ఇది సినిమా కోసం చేసిన “ప్రెగ్నెంట్” మేకప్ కాదు అని కొందరు భావించారు.
కానీ ఇదంతా ఏప్రిల్ ఫూల్స్ డే కోసం అలా చేసింది అని చాలా మందికి అర్థం అయింది. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇలా కడుపులు తెచ్చుకుంటున్నారు హీరోయిన్లు అని కొందరు కామెంట్స్ చేశారు. ఐతే, జనాలని ఎక్కువసేపు కన్ఫ్యూజన్ లో ఉంచకుండా మళ్ళీ ఒక వీడియో చేసింది. అది ప్రాంక్ అని చెప్పింది.
“ఏప్రిల్ ఫస్ట్ అంటే ఫూల్స్ డే కదా. అది ప్రాంక్. నిజం కాదు. అసలే యుద్ధం జరుగుతోంది. కాస్త ఫన్ కోసం చేశాను” అని వీడియో పెట్టింది.
ఇలాంటి కంటెంట్ తో ఆమె జనాలని అట్రాక్ట్ చేస్తోంది. ఆమెకి ఇన్ స్టాగ్రామ్ లో 4.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె సంపాదన అంతా దీనిపైనే.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…