బాహుబలి 2ని పైరేటెడ్ వెర్సన్‌ని నెట్‌లో పెడుతామని బెదిరించిన వారిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను తెలుసుకొనేందుకు రాజమౌళి చి హైదరాబాద్‌లోని సీసీఎస్, సైబర్ క్రైమ్ కార్యాలయానికి వెళ్లారు. ఏసీపీ రఘువీర్, డీసీపీ అవినాశ్ మహంతిని కలిశారు.
వీరు మొదట కరణ్ జోహర్‌ని బెదిరించారట. తర్వాత ఆర్కా మీడియా ఆఫీస్‌కి ఫోన్ చేసి… నేరుగా సర్వర్‌కు కనెక్ట్ చేసి పైరసీకి పాల్పడిన ఆ నిందితులు డబ్బు డిమాండ్ చేశారట. పోలీసుల సహకారంతో వారిని బీహార్‌లో పట్టుకున్నారట. రాష్ట్ర పోలీసుల చొరవతోనే వారిని అరెస్టు చేశారని రాజమౌళి తెలిపారు. సినీ పరిశ్రమ, ఆర్కా మీడియా తరఫున పోలీసులకి కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి.
బాహుబలి 2 పైరసీ నిరోధానికి తాము చాలా చర్యలు తీసుకున్నామని, ఐనా ఇలాంటి వారు పైరసీకి పాల్పడుతూ సినిమా పరిశ్రమని కిల్ చేస్తున్నారని రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు.
తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక…
సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్…
సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబు (Ashok Kumar Babu)పై సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు…
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో…
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "లెనిన్" (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన…