‘కుబేరా’ సినిమాకి ఓపెనింగ్స్ గట్టిగా లేవు అనిపించాయి. కానీ చివరి నిమిషంలో బాగా పెరిగాయి. మరికొద్దీ గంటల్లో అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడుతాయి. ఒక్కసారిగా అన్ని షోలు దాదాపుగా అమ్ముడుపోయాయి. కొన్ని నగరాల్లో ఎక్స్ట్రా స్క్రీన్ లు చేర్చారు.
శేఖర్ కమ్ముల బ్రాండ్ ప్రధాన కారణం. అలాగే జూన్ టీన్త్ అనే హాలిడే కూడా కలిసొచ్చింది. అమెరికాలో బానిసత్వం ముగిసిన దినం…జూన్ 19. దాన్ని “జూన్ టీన్త్”గా సెలెబ్రేట్ చేస్తారు. పబ్లిక్ హాలిడే అన్నమాట. సో, ఇది కుబేరాకి ప్లస్ పాయింట్ అయింది.
అమెరికాలో ఎక్కువ మిలియన్ డాలర్ల వసూళ్లు పొందిన చిత్రాలు శేఖర్ కమ్ములకు ఉన్నాయి. అమెరికన్ మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే నాగార్జునకు కూడా అమెరికాలో పెద్ద హిట్స్ ఉన్నాయి. ఇక రష్మిక గురించి చెప్పక్కర్లేదు. ధనుష్ కి అమెరికాలో పెద్దగా మార్కెట్ లేదు.
చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల తీసిన సినిమా ఇది.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…