తనకి బర్త్ డే విషెస్ చెప్తే నచ్చదు అని అంటారు రామ్ గోపాల్ వర్మ (RGV). కానీ బర్త్ డే పార్టీలు చేసుకుంటారు. హైదరాబాద్ నుంచి తిరిగి ముంబైకి తన బేస్ ని మార్చేశారు ఇటీవల. అక్కడ సినిమాలు తీస్తున్నారు. దాంతో, మొన్న తన బర్త్ డే సందర్భంగా ముంబైలో పార్టీ ఇచ్చారు. ఆ ఫోటోలను తాజాగా షేర్ చేశారు.

ఈ పార్టీకి రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో పనిచేసిన, చేస్తున్న తారలు విచ్చేశారు. వర్మ పోస్ట్ చేసిన ఫొటోలో జెనీలియా, మనోజ్ బాజ్పాయ్ , కృష్ణ గౌతమ్ విచ్చేశారు.
గత ఐదేళ్లు వైసార్సీపీ కోసం ఎక్కువగా పనిచేశారు. వాళ్ళ కోసం తెలుగులో కొన్ని సినిమాలు తీశారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి నిజమైన సినిమాలు తీసే పనిలో పడ్డారు. ప్రస్తుతం Police Station Mein Bhoot అనే సినిమా తీస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ, జెనీలియా, మనోజ్ బాజ్పాయ్ నటిస్తున్నారు.
అలాగే “సర్కార్ 4” కూడా ప్రకటించారు వర్మ.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…