Ranveer Singh and Deepika Padukone have strengthened security at their Mumbai home: ఇటీవల “ధురంధర్” సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన హీరో… రణవీర్ సింగ్. ఈ సినిమాతో అతని క్రేజ్ మరో స్థాయికి చేరింది. దాంతో పాటు కష్టాలు పెరిగాయి.
ఇటీవల అతనికి బెదిరింపు మెసేజిలు వచ్చాయి. “చెప్పిన చోటుకు డబ్బు పంపకపోతే,” అంటూ ఎవరో అతని వాట్సాప్ కి మెసేజ్ పంపారట. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు రణ్వీర్ సింగ్. వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రభుత్వం కూడా స్పందించింది. అతని ఇంటి చుట్టూ భద్రత పెంచింది.
రణ్వీర్ సింగ్, అతని భార్య దీపిక పదుకోన్ ఇప్పుడు పోలీసుల సెక్యూరిటీలో ఉన్నారు. ఇటీవలే ఈ జంటకి పాప కలిగింది. ఇక దీపిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో నటిస్తోంది. అలాగే షారుక్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న “కింగ్” చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ గా కనిపించనుంది.
రణ్వీర్ సింగ్ వచ్చే నెలల్లో ‘ధురంధర్ 2’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…