“అర్జున్ రెడ్డి” సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన షాలిని పాండే ప్రస్తుతం తెలుగులో అవకాశాలు పొందడం లేదు. ఆమె బాలీవుడ్ లో కెరీర్ బిల్డప్ చేసుకోవాలనుకొంది. కానీ బాలీవుడ్ లో ఆమె కెరీర్ కి ఎదుగూబొదుగూ లేదు.
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ హడావిడి చేస్తూ ఉంటుంది. ఐతే, ఆమె ఇన్ స్టాగ్రామ్ ఫోటోల కింద ఎక్కువమంది నెగెటివ్ గా కామెంట్ చేస్తున్నారట. ముఖ్యంగా ఆమెని బాడీ షేమ్ చేస్తున్నారట. ఆమె వక్షసంపద అంతగా లేదు అని కొంచెం తిని కండ పెంచుకో అని సలహా ఇస్తున్నారు.
“పైన ఏమి లేవు కానీ తెగ చూపిస్తున్నావు” అంటూ షేమ్ చేస్తున్నారట. ఈ విషయాన్నీ మొన్నామధ్య ఇంటర్వ్యూలో పేర్కొంది. తెలుగులో తనకి అవకాశాలు పోవడానికి కూడా “వక్షసంపద” పెద్దగా లేదనే కారణంతోనే అని చెప్పింది. అందులో నిజమెంతో కానీ ఆమె ఈ రోజు (జులై 29) తన ఇన్ స్టాగ్రామ్ లోనే తన “ఫిట్ నెస్” గురించి కామెంట్ చేసేవారికి హెచ్చరిక అంటూ ఒక పోస్ట్ పెట్టింది.
“కామెంట్ సెక్షన్‌లో నా శరీరం/బరువు గురించి సలహాలు ఇచ్చే వారికి చెప్పేది ఏంటంటే… మీ సలహాలు వద్దు థాంక్యూ… నేను మంచి ఫిట్ గానే ఉన్నాను” (To anyone giving me body/weight advice in the comment section…..No Thankyou, I’m at my fittesట్) అని రాసుకొంది.
షాలిని పాండే తక్కువ హైట్ ఉంటుంది. అలాగే సన్నగా ఉంటుంది. “అర్జున్ రెడ్డి” టైంలో కాస్త బొద్దుగానే ఉంది. బాలీవుడ్ లో అవకాశాల కోసం బాగా సన్నబడింది. దాంతో ఆమెకి ఎక్కువ బాడీ షేమింగ్ అనుభవాలు ఎదురవుతున్నాయట.
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…