ఈ రోజు శిల్పాశెట్టి 50వ పుట్టిన రోజు. కానీ ఆమెని చూస్తే 40కి దగ్గర్లో ఉన్నట్లు కనిపిస్తుంది. స్లిమ్ గా సూపర్ గా బాడీని మెయింటన్ చేస్తుంది. కానీ 50 ఏళ్ల వయసులో అంత యంగ్ గా ఎలా ఉండడం ఎలా సాధ్యం?
ఆమె బాగా యోగా చేస్తుంది అని అందరికీ తెలుసు. కానీ ఎంతో మంది యోగా చేస్తున్నారు. అయినా ఎలా ఉండడం లేదే? మరి శిల్పా శెట్టి ఏమి తింటారు?
“నేను షుగర్ అస్సలు తినను. వైట్ గా ఉండేవి తీసుకోను. చక్కెర, రైస్…లాంటి వైట్ వాటికి దూరం. చక్కెరనే కాదు బెల్లం కూడా తీసుకోను. సహజంగా ఉండే స్వీట్ (పళ్ళు) తప్ప అదనంగా షుగర్ తీసుకోను. అదే నా సీక్రెట్,” అని చెప్తోంది.
ALSO READ: Actresses who turn 50 in 2025
దానికి తోడు తన జీన్స్ కొంతవరకు కలిసొచ్చాయి అని చెప్తోంది. మొత్తమ్మీద, 50లో కూడా 40లా ఉండడడం వల్లే ఆమె గురించి ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్లో ఆమెకి 30 మిలియన్ల ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…