మృణాల్ ఠాకూర్ కి తెలుగులో ఉన్న క్రేజ్ వేరు. ఆమెని బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా గుర్తించరు. కానీ విచిత్రంగా తెలుగు సోషల్ మీడియా యూత్ కి మాత్రం ఆమె బాగా పట్టేసింది.
ఆమెకి సంబందించిన ఏ అప్డేట్ వచ్చినా తెగ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఆమె ఫోటోలను కుర్రకారు తెగ షేర్ చేస్తున్నారు. బొద్దుగా ఉండే ఈ థర్టీ ప్లస్ భామకి ఇంత ఫాలోయింగ్ ఉండడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంత కల్ట్ ఫాలోయింగ్ ఏంటి అనేది చాలా మందిని ఆశ్చర్యపరుస్తోన్న విషయం. నిజంగా అంత ఫ్యాన్స్ ఉన్నారా? ఫేక్ ట్రెండింగా?
ప్రస్తుతం తెలుగులో ఈ భామ అడివి శేష్ సరసన “డెకాయిట్” అనే మూవీలో నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ మూవీలో కూడా ఈ భామకు ఒక పాత్ర దక్కింది అని టాక్. దీపిక మెయిన్ హీరోయిన్ కాగా మృణాల్ మరో పాత్రలో నటించనుందిట.
ఇక బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేస్తోంది. అందులో ఒక సినిమా వరుణ్ ధావన్ తో మిగతావన్నీ చోటామోటా చిత్రాలే.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…