శ్రద్ధ శ్రీనాథ్.. ఈ పేరు చెప్పగానే వైఫ్ పాత్రలు గుర్తొస్తాయి. “జెర్సీ” సినిమాలో ఆమె నానికి భార్యగా, ఒక బాబుకి తల్లిగా నటించింది. అలాగే వెంకటేష్ హీరోగా నటించిన “Saindhav” చిత్రంలో కూడా ఆమె ఒక అమ్మాయికి తల్లిగా కనిపించింది. సో, ఆమెకి ఉన్న ఇమేజ్ పూర్తిగా వేరు. గ్లామర్ తారగా ఆమెని ఎవరూ ఊహించరు.
త్వరలో విడుదల కానున్న నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలో కూడా ఆమె బాలయ్య భార్యగా నటిస్తోంది.
ఐతే, ఆమె నిజ జీవితంలో మాత్రం చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. ఎక్కువగా విహార యాత్రలు చేస్తుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎక్కువగా టూర్లు వేస్తుంటుంది. తాజాగా ఆమె థాయ్ లాండ్ లో ఉంది. అక్కడ బీచ్ లు చూడగానే ఆమెకి బికినీ వేసుకోవాలనిపించింది.
ఆ ఫోటోలను షేర్ చేసింది. థాయిలాండ్ ట్రిప్ కి చెందిన ఎన్నో ఫోటోలు షేర్ చేసింది. కానీ అందులో బికినీ ఫోటోలు హైలెట్ అని చెప్పొచు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…