న్యూస్

Trisha: విజయ్ స్థానంలో త్రిష పోటీ?

తమిళనాడు రాజకీయాలను పూర్తిగా మార్చేశారు విజయ్ (Vijay. ఆయన పార్టీ 110 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రెండ్స్ అలా ఉన్నాయి. అలాగే విజయ్ రెండు స్థానాల్లో పోటీ చెయ్యగా, రెండింటిలోనూ విజయం సాధిస్తున్నాడు

విజయ్ ప్రస్తుతం పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు చోట్లా విజయం సాధిస్తే ఒక చోటా రాజీనామా చెయ్యాల్సి ఉంటుంది. ఆ స్థానంలో త్రిష(Trisha)ని బరిలోకి దించుతారు అని ప్రచారం జరుగుతోంది. త్రిషకి రాజకీయాలోకి అడుగుపెట్టాలని కోరిక చాలా కాలంగా ఉంది.

ఆమె ఆ స్థానంలో గెలిస్తే డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అని మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి.

త్రిష నటించిన కరుప్పు, విశ్వంభర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా మేకర్స్ ఆమె పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్లు విడుదల చేశారు. ఒక పోస్టర్లో ఆమెని సౌత్ క్వీన్ అని రాయడం విశేషం.

TeluguCinema

Recent Posts

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal

పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…

21 minutes ago

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

9 hours ago

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

10 hours ago

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…

18 hours ago

Sri Gouri Priya: తెలుగు భామకి తెలుగులో కెరీర్ ఊపు వచ్చేనా

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…

23 hours ago

Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?

తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో  'యానిమల్',…

23 hours ago