“బేబీ” చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె తమిళంలో జివి ప్రకాశ్ కుమార్ సరసన నటించబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆమె మరో సినిమాతో తమిళంలో అరంగేట్రం చేస్తోంది.
ఒక వైపు ఆమె కొత్త చిత్రం “ఎపిక్” (Epic) తెలుగులో విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ సినిమా తొలి సింగిల్ నిన్నే విడుదలైంది. ఇక ఇప్పుడు ఆమె తన మొదటి తమిళ సినిమా గురించి ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్ చేసింది.
తమిళ నటుడు ఆర్యతో కలిసి ఆమె జిమ్ లో వర్కవుట్ చేస్తున్న ఫోటోని షేర్ చేసింది. మరో హీరోయిన్ నిఖిల వర్మలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ “Arya 40 is loading” అని క్యాప్షన్ పెట్టింది. సో, ఆమె మొదటి తమిళ ప్రాజెక్ట్‌పై ఇలా క్లారిటీ వచ్చింది.
“ఆర్య 40” అనే ఈ చిత్రం రొమాంటిక్ డ్రామాగా రూపొందనుంది అని సమాచారం. ఈ సినిమాతోనే వైష్ణవి చైతన్య తమిళంలో హీరోయిన్‌గా అరంగేట్రం చేయబోతోంది.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' (Spirit)…
తమిళనాట రాజకీయాల్లో ఒక బ్రేక్ కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రజినీకాంత్ ని రంగంలోకి దింపి, ఆయనతో పార్టీ…
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…