విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందాన (Rashmika Mandanna) ఇప్పుడు భార్యాభర్తలు. వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 26న పెళ్లి జరిగింది కానీ అంతకుముందు రెండు రోజులు, ఆ తర్వాత వారం రోజులు వీరి పెళ్లి సంబరాలతో మీడియా, సోషల్ మీడియా హోరెత్తింది.
ఈ వేడుకల్లో రష్మిక ఆనందాన్ని చూసిన ఒక అభిమాని ఒక భారీ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌కు స్పందించిన రష్మిక తాను భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.
అంతేకాదు జీవితంలో ఎవరైనా ఎలాంటి ప్రేమ కోరుకోవాలో ఆమె తెలిపారు. “ప్రేమ గురించి నేను ఎప్పుడూ చెప్పే ఒకే మాట — మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి,” అని రష్మిక మందాన పేర్కొన్నారు.
రష్మిక మందాన, విజయ్ ఒక మూడు నాలుగు రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ షూటింగ్ పనులతో బిజీ కానున్నారు. వీరిద్దరూ కలిసి తాజాగా “రణబాలి” సినిమాలో నటిస్తున్నారు.
'మిరాయ్', 'హాయ్ నాన్న' వంటి సినిమాల్లో నటించిన రితిక నాయక్ (Ritika Nayak)కి ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు…
రవితేజ నటించిన "ఇరుముడి" (Irumudi) చిత్రం వాయిదా పడనుంది అని ఇటీవల రూమర్లు వచ్చాయి. కానీ ఈ సినిమా ఆగస్టు…
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' (Spirit)…
తమిళనాట రాజకీయాల్లో ఒక బ్రేక్ కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రజినీకాంత్ ని రంగంలోకి దింపి, ఆయనతో పార్టీ…
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…