తమిళ అగ్ర హీరో విజయ్ (Vijay) తన వ్యక్తిగత జీవితం చుట్టూ అల్లుకున్న సమస్యలు, వివాదాల గురించి స్పందించారు. ఆయన రాజకీయ పార్టీ ఈ రోజు (మార్చి 7) చెన్నైలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలోపాల్గొన్నారు.
తన పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు తన భార్యతో విడాకుల వివాదం గురించి వర్రీ అవుతున్నారు అని విజయ్ అర్థం చేసుకున్నారు. మిగతా విషయాల గురించి మాట్లాడేముందే తన వివాదాలకు సంబందించి క్లారిటీ ఇచ్చారు. తన గురించి ఆందోళన చెందొద్దని, తాను వాటిని డీల్ చేసుకుంటాను అని భరోసా ఇచ్చారు.
” నా సమస్యల గురించి మీరు ఆందోళన చెందుతున్నారు అని తెలిసింది. కానీ వాటి గురించి వర్రీ అవొద్దు. మీరు ఆందోళన చెందితే మీ గురించి నేను వర్రీ అవ్వాల్సి వస్తుంది. అవన్నీ నాకు వదిలెయ్యండి. అవన్నీ నేను చూసుకుంటాను. నా ఇస్యూస్ గురించి తర్వాత చూస్తా. మనం ప్రజాసమస్యల గురించి ఫోకస్ పెడుదాం, ” అని విజయ్ అన్నారు.
ALSO READ: Trisha: త్రిషకి ఫాలోవర్స్ తగ్గారా?
విజయ్ మాటతో ఫ్యాన్స్ లో హుషారు వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రలో తెలుగుదేశం-జనసేన కూటమి హామీలాంటివి కొన్ని విజయ్ ప్రకటించారు. కుటుంబానికి ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితం, మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం వంటి హామీలు ఉన్నాయి.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…